ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

National Recruitment Agency: అభ్యర్థులను గుర్తించడానికి ఆధార్‌ ప్రామాణీకరణ

ABN, Publish Date - May 17 , 2025 | 05:06 AM

కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ పరీక్షల కోసం ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను అనుమతించింది. దీనివల్ల పరీక్షలు నిష్పక్షపాతంగా, సులభంగా నిర్వహించగలుగుతాయని పేర్కొన్నారు.

ఎన్‌ఆర్‌ఏకు కేంద్రం అనుమతులు

న్యూఢిల్లీ, మే 16: వివిధ పోటీ పరీక్షలు నిర్వహించే నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ)కి అభ్యర్థుల గుర్తింపును స్వచ్ఛందంగా గుర్తించడానికి ఆధార్‌ ఆధారిత ప్రామాణీకరణను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరీక్ష నిర్వహణ పరంగా నెలకొనే సమస్యలను ఇది పరిష్కరిస్తుందని, పరీక్షలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి కూడా దోహదపడుతుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ గతంలోనే పేర్కొన్నారు. ఇక యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌లకు కేంద్రం ఆధార్‌ ఆధారిత ప్రామణికతను నిర్వహించడానికి ఇదివరకే అనుమతులిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 05:06 AM