Air India Plane crash: విమానం టేకాఫ్ నుంచి కూలిపోయే వరకు.. జరిగింది ఇదే..
ABN, Publish Date - Jun 12 , 2025 | 08:33 PM
అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయిన దగ్గర్నుంచి కూలిపోయేంత వరకు ఏ జరిగిందో కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అహ్మదాబాద్ (Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన (Plane crash ) సంగతి తెలిసిందే. విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయిన దగ్గర్నుంచి కూలిపోయేంత వరకు ఏ జరిగిందో కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Air India Plane crash).
మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. భారీ ప్రాణనష్టం సంభవించింది. విమానం జనావాసాలా మీద పడడంతో ఎంత మంది మరణించి ఉంటారనే విషయంలో ఇప్పటికి ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..
Air India Plane crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు..
For National News And Telugu News
Updated Date - Jun 12 , 2025 | 08:48 PM