ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chanakya Niti: ఇలాంటి వారి దగ్గర డబ్బు ఎప్పుడూ ఉండదు..

ABN, Publish Date - May 30 , 2025 | 01:34 PM

ఆచార్య చాణక్యుడు కొంతమంది దగ్గర డబ్బు ఉండదని, వారు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కొంటారని అంటున్నారు. అయితే, ఎలాంటి వారి దగ్గరు డబ్బు ఉండదు. చాణక్యుడు ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప పండితుడు. ఆయన విధానాలు నేటికీ చాలా ఉపయోగపడుతున్నాయి. భార్యాభర్తల బంధం, కుటుంబ జీవితం, విజయం లాంటి పలు ముఖ్యమైన అంశాల గురించి చాణక్య నీతిలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే కొంతమంది దగ్గర డబ్బు ఎప్పుడూ ఉండదని చాణక్యుడు చెబుతున్నారు. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. అయితే, చాణక్యుడు ఎందుకు అలా మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం..


తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఒకానొక సమయంలో మీ మెడకు ఉచ్చుగా మారవచ్చని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. అలాంటి సంపద చేతిలో ఉండదని ఆయన అంటున్నారు. చెడు మార్గంలో వచ్చే సంపద కొంతకాలం మాత్రమే ఆనందాన్ని ఇస్తుందని, కానీ అది ఎక్కువ కాలం మనతో ఉండదని పేర్కొన్నారు. ఈ విధంగా సంపాదించిన డబ్బు ఒక వ్యక్తికి దుఃఖాన్ని మాత్రమే తెస్తుందన్నారు.

మోసం చేసి సంపాదించిన డబ్బు

చాణక్య నీతి ప్రకారం, మోసం ద్వారా సంపాదించిన డబ్బు కూడా జీవితంలో దుఃఖం, అశాంతిని కలిగిస్తుంది. ఈ రకమైన సంపద శాశ్వతం కాదని ఆచార్య అంటున్నారు. ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించడం వల్ల లక్ష్మీదేవి కోపంగా ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అలాంటి వారు చేతిలో డబ్బు లేకపోవడమే కాకుండా అప్పుల్లో మునిగిపోతారని చాణక్య చెబుతున్నారు. చాణక్య నీతి ప్రకారం, తన పని గురించి సీరియస్‌గా లేని వ్యక్తి డబ్బు కొరత లేదా పేదరికాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.


Also Read:

వాస్తు దోష నివారణకు శంఖం ఎలా సహాయపడుతుంది..

సింహమైనా డోంట్ కేర్.. ఈ తల్లి గేదె టాలెంట్ చూస్తే..

For More Lifestyle News

Updated Date - May 30 , 2025 | 02:01 PM