Home » Chanakyaniti
అహంకారం నాశనానికి దారితీస్తుందని ఆచార్య చాణక్యుడు బోధించారు. ఈ నాలుగు విషయాల్లో అతిగా గర్వపడితే పతనం తప్పదని హెచ్చరించారు.
ఇతరులకు సాయం చేయడం మంచి లక్షణం. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం మానవత్వానికి నిదర్శనం. అయితే మనం చేసే సాయాన్ని కొందరు సద్వినియోగం చేసుకుంటే, మరికొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
జీవితంలో సవాళ్లు సహజం. కొన్ని ప్రత్యర్థుల వల్ల ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలో అచార్య చాణకుడు తెలిపారు.
వ్యాపార రంగంలో విజయం సాధించడానికి ఆచార్య చాణక్యుడు కొన్ని సూత్రాలను సూచించారు. వ్యాపారులకు ఆయన చెబుతున్న విలువైన పాఠాలు ఏంటో చూద్దామా..
మేకవన్నె పులుల బారినపడకుండా ఉండేందుకు చాణక్యనీతిలో కొన్ని ఉపాయాలు ఉన్నాయి. అవేంటంటే..
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను వివరించారు. ప్రకృతిలోని ప్రతి జీవి నుంచి ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవచ్చని ఆయన భావిస్తారు.
ఈ రెండు విషయాల్లో క్షమాపణ చెప్పినా తప్పులేదని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన బలహీనతలు, వ్యక్తిగత బాధలను ఎవరితో పంచుకోవాలో కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా కొందరి ముందు మన భావోద్వేగాలను, బలహీనతలను బయటపెట్టకుండా ఉండటం మంచిదని పేర్కొన్నారు.
డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. దాన్ని సరైన విధంగా ఖర్చు చేయడం, కొంత మొత్తాన్ని పొదుపు చేయడం కూడా చాలా ముఖ్యం. అయితే, డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆచార్య చాణక్యుడు హెచ్చరించారు.
కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. కొన్ని విషయాలను మాత్రం పంచుకోకపోవడమే మంచిదని ఆచార్య చాణక్యుడు సూచించారు. ఆ 5 విషయాలు ఏంటో తెలుసుకుందాం..