ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడిని కొట్టిన భార్య? వైరల్ అవుతున్న వీడియో చూస్తే

ABN, Publish Date - May 26 , 2025 | 05:59 PM

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌కు సంబంధించిన ఓ వివాదాస్పద వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌కు సంబంధించిన ఓ వివాదాస్పద వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌ను అతడి భార్య బ్రిగిట్టే చెంప దెబ్బ కొడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.

French President Emmanuel Macron with his wife

ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌ (Emmanuel Macron)కు సంబంధించిన ఓ వివాదాస్పద వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌ను అతడి భార్య బ్రిగిట్టే (Brigitte) చెంప దెబ్బ కొడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. మాక్రన్ దంపతులు నాలుగు రోజుల పాటు ఆగ్నేయాసియా దేశాలలో పర్యటించనున్నారు.


ఈ పర్యటనలో భాగంగా వారు ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌కు చేరుకున్నారు. హనోయ్ విమానాశ్రయంలో మాక్రన్ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. విమానం తలుపు తెరుచుకుంటున్న సమయంలో మాక్రన్‌ను అతడి భార్య బ్రిగెట్టే చెంప మీద కొడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ ఘటనతో మాక్రన్ కొద్దిసేపు ఆగిపోయారు. విమానం తలుపు తెరుచుకున్నట్టు గమనించి వెంటనే నవ్వుతూ బయటకు వచ్చారు. ఆయన వెనుకే బ్రిగెట్టే కూడా బయటకు వచ్చారు.


ఇద్దరూ కలిసి విమానం దిగుతున్న సమయంలో మాక్రన్ తన భార్య చేతులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు బ్రిగెట్టే ఆసక్తి ప్రదర్శించలేదు. తన భర్తపై బ్రిగెట్టే కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు కనిపించారు. అయితే మాక్రన్ మాత్రం తన మొహంలో ఎలాంటి భావాలను బయటకు కనబడనీయలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరి మధ్య మనస్పర్థలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..

భూమిక మృతదేహం అప్పగింతకు నిరాకరణ

For International news And Telugu News

Updated Date - May 26 , 2025 | 06:11 PM