ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Helicopter Crash: అమెరికాలో నదిలో కూలిన హెలికాప్టర్‌

ABN, Publish Date - Apr 12 , 2025 | 05:32 AM

అమెరికాలో ఓ హెలికాప్టర్‌ నదిలో కూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు స్పెయిన్‌లో సీమెన్స్‌ కంపెనీ సీఈవో అగస్టిన్‌ ఎస్కోబార్‌ ఆయన భార్య, ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు.

  • పైలట్‌ సహా ఆరుగురి దుర్మరణం

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 11: అమెరికాలో ఓ హెలికాప్టర్‌ నదిలో కూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు స్పెయిన్‌లో సీమెన్స్‌ కంపెనీ సీఈవో అగస్టిన్‌ ఎస్కోబార్‌ ఆయన భార్య, ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. అమెరికా పర్యటనకు వచ్చిన అగస్టిన్‌ కుటుంబం గురువారం మధ్యాహ్నం ఓ హెలికాప్టర్‌లో న్యూయార్క్‌ నగరం చూసేందుకు బయలుదేరింది.


అయితే బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే ఆ హెలికాప్టర్‌ హడ్సన్‌ నదిలో కూలిపోయింది. మరోవైపు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు టేకా్‌ఫకు ముందు రన్‌వేపై ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ.. ఒక విమానంలో ఏడుగురు అమెరికా చట్టసభ సభ్యులు ఉన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 05:32 AM