Home » Plane Crash
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదాన్ని గగనతలం నుంచి కవర్ చేస్తున్న ఓ న్యూస్ హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కార్గో విమానం రన్‌వే నుంచి అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలోని అలాస్కాలో విమాన ప్రమాదం జరిగింది. యాంకరేజ్ నుంచి సెల్డోవియా వెళ్తున్న చిన్న విమానం నీటిలో కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ మృతి చెందారు.
అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలాస్కాలోని మారుమూల ప్రాంతంలో ఓ చార్టర్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 8మంది మృతిచెందినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది.
మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌పోర్టులో ఇవాళ (ఆదివారం) శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన VT-SEX విమానం శిక్షణలో భాగంగా టేకాఫ్‌కు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తూ అదుపుతప్పి రన్‌వే దాటి వెళ్లిపోయింది.
మలేషియా నుంచి కొచ్చికి వస్తున్న బాటిక్ ఎయిర్ విమానంలో కలకలం రేగింది. విమానం ల్యాండ్ అవ్వడానికి కొన్ని నిమిషాల ముందు ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు.
థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో తీవ్ర గాలిపోటు (టర్బులెన్స్) ఏర్పడింది. ఈ ఊహించని పరిణామంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడగా, విమానం కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
పెరూ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టూరిస్ట్ విమానం కుప్పకూలిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం కుప్పకూలిన ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తాంబ్లైన్‌లో ఆదివారం చోటుచేసుకుంది.
చైనా రాజధాని బీజింగ్‌లో విమానం ప్రమాదానికి గురైంది. దేశ రాజధానిలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని చిన్న విమానం ఢీకొట్టింది.