ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Natural Disaster: టెక్సాస్‌లో వరదలు..

ABN, Publish Date - Jul 07 , 2025 | 02:23 AM

అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విలయం 51 మందిని పొట్టనబెట్టుకోగా.. 27 మంది బాలికలు గల్లంతయ్యారు.

  • 27 మంది బాలికలు గల్లంతు

  • కేర్‌ కౌంటీలోనే 43 మరణాలు

  • 51 మంది మృతి.. మృతుల్లో 15 మంది చిన్నారులు

వాషింగ్టన్‌/ముంబై, జూలై 6: అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విలయం 51 మందిని పొట్టనబెట్టుకోగా.. 27 మంది బాలికలు గల్లంతయ్యారు. ఒక్క కేర్‌ కౌంటీలోనే 43 మంది చనిపోయారని, వారిలో 15 మంది చిన్నారులున్నారని అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున గ్వాడలూప్‌ నది ఉప్పొంగడంతో వరద ఉధృతి మొదలైనట్లు పేర్కొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 09:54 AM