ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IIT Guwahati Course: ఐఐటీ గౌహతిలో నాలుగేళ్ల బయో మెడికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు

ABN, Publish Date - May 12 , 2025 | 06:41 AM

ఐఐటీ గౌహతి జ్యోతి భూపతి మెహతా స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీతో కలిసి నాలుగేళ్ల బయో మెడికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కోర్సును అందజేస్తోంది. 2024 లేదా 2025 సంవత్సరాల్లో...

ఐఐటీ గౌహతిలో

నాలుగేళ్ల బయో మెడికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు

ఐఐటీ గౌహతి జ్యోతి భూపతి మెహతా స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీతో కలిసి నాలుగేళ్ల బయో మెడికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కోర్సును అందజేస్తోంది. 2024 లేదా 2025 సంవత్సరాల్లో కనీసం 75 శాతం మార్కులతో ఎంబైపీసీతో ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు దీనికి అర్హులు. అభ్యర్థులు ఐఐఎ్‌సఈఆర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2025లో క్వాలిఫై అయి ఉండాలి. కోర్సులో మొత్తం 20 సీట్లు ఉన్నాయి.

ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సుల బ్రిడ్జిలా కరిక్యులమ్‌ ఉంటుంది. ఇందులో భాగంగా మెకానిక్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రికల్‌, మేథమెటికల్‌, మోడలింగ్‌, డిజైన్‌ ప్రోటోటైపింగ్‌, బయో ఇన్ఫర్మేటిక్స్‌, బయో మెడికల్‌ డివైజెస్‌, ఫార్మకాలజీ, బయో ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సెన్సార్స్‌, ఏఐ ఇన్‌ మెడిసిన్స్‌ తదితరాలు నేర్చుకుంటారు.


ఈ కోర్సు చేసినవారికి బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌, హెల్త్‌కేర్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ రీసెర్చ్‌, మెడికల్‌ డిజైజ్‌ డెవల్‌పమెంట్‌ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బ్యాచిలర్‌ డిగ్రీ తరువాత ఆసక్తి ఉన్న వ్యక్తులు బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, బయోటెక్నాలజీ, హెల్త్‌కేర్‌ డేటా సైన్స్‌, న్యూరోసైన్స్‌, పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌ తదితర రంగాల్లో పీజీ చేయవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మే 25

వెబ్‌సైట్‌: www.iitg.ac.in/acad

Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 06:55 AM