ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sundar Pichai: బిలియనీర్ల క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

ABN, Publish Date - Jul 26 , 2025 | 01:29 AM

అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు సారథ్యం వహిస్తున్న..

న్యూఢిల్లీ: అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు సారథ్యం వహిస్తున్న సుందర్‌ పిచాయ్‌ కూడా బిలియనీర్ల జాబితాలో చేరారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. 53 ఏళ్ల పిచాయ్‌ వ్యక్తిగత సంపద 1.1 బిలియన్‌ డాలర్లకు (110 కోట్ల డాలర్లు) చేరుకుంది. అమెరికా స్టాక్‌ మార్కెట్లో ఆల్ఫాబెట్‌ షేర్లు సరికొత్త జీవనకాల గరిష్ఠానికి ఎగబాకడం ఇందుకు తోడ్పడింది. కనీసం 100 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ.8,600 కోట్లు) ఆస్తి కలిగిన వారిని బిలియనీర్‌గా పిలుస్తారు. టెక్‌ ప్రపంచంలో వ్యవస్థాపక సీఈఓ కాని వ్యక్తి బిలియనీర్‌గా అవతరించడం అరుదైన పరిణామమే. ప్రస్తుతం పిచాయ్‌కి ఆల్ఫాబెట్‌లో 0.02 శాతానికి సమానమైన వాటా ఉంది. దాని విలువ 44 కోట్ల డాలర్లు.

ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 01:29 AM