ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pharmexcil: ఆర్‌ అండ్‌ డీలో పెట్టుబడులు కీలకం ఫార్మెక్సిల్‌

ABN, Publish Date - Aug 14 , 2025 | 02:07 AM

ప్రపంచ ఫార్మా మార్కెట్‌ మరింత అనుసంధానం అవుతున్న దశలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరిన్ని పెట్టుబడులు పెట్టడం పైనే భారత ఫార్మా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని...

న్యూఢిల్లీ: ప్రపంచ ఫార్మా మార్కెట్‌ మరింత అనుసంధానం అవుతున్న దశలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరిన్ని పెట్టుబడులు పెట్టడం పైనే భారత ఫార్మా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని భావిస్తున్నట్టు ఫార్మెక్సిల్‌ చైర్మన్‌ నమిత్‌ జోషి చెప్పారు. దీనికి తోడు ఏఐ ఆధారిత ఔషధ డిస్కవరీ, డిజిటల్‌ హెల్త్‌ టెక్నాలజీలు, సుస్థిర తయారీ విధానాలు అభివృద్ధి చేసుకోవడం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక విలువ గల బయో సిమిలర్లు, ఆర్ఫాన్‌ ఔషధాలు, ఆధునిక డెలివరీ వ్యవస్థలకు మనం కల్పిస్తున్న ప్రాధాన్యత వల్ల ఆర్థికంగా మన స్థితి బలోపేతం కావడంతో పాటు ఫార్మా సేవలు అంతగా అందుబాటులో లేని మార్కెట్లకు జీవనాధార ఔషధాల సరఫరాను విస్తరించవచ్చునని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ రాజా భాను చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 02:07 AM