Gold Rates Today: నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, Publish Date - Jun 24 , 2025 | 08:00 AM
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేడు భారత్‌లో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నడుమ బంగారం, వెండి ధరల్లో ప్రస్తుతం స్వల్పంగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు (Gold Rates on June 24) బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్‌ల బంగారం ధర రూ.1,00,830గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,440. ఇక 18 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,630గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.1,09,900 గా, ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.35,930గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై – రూ.1,00,680, రూ.92,290, రూ.75,990
ముంబయి – రూ.1,00,680, రూ.92,290, రూ.75,510
ఢిల్లీ – రూ.1,00,830, రూ.92,440, రూ.75,630
కోల్‌కతా – రూ.1,00,680, రూ.92,290, రూ.75,510
బెంగళూరు – రూ.1,00,680, రూ.92,290, రూ.75,510
హైదరాబాద్ – రూ.1,00,680, రూ.92,290, రూ.75,510
కేరళ – రూ.1,00,680, రూ.92,290, రూ.75,510
పుణే – రూ.1,00,680, రూ.92,290, రూ.75,510
వడోదరా – రూ.1,00,730, రూ.92,340, రూ.75,550
అహ్మదాబాద్ – రూ.1,00,730, రూ.92,340, రూ.75,550
వెండి ధరలు(కిలో)
చెన్నై – రూ.1,19,900
ముంబయి – రూ.1,09,900
ఢిల్లీ – రూ.1,09,900
కోల్‌కతా – రూ.1,09,900
బెంగళూరు – రూ.1,09,900
హైదరాబాద్ – రూ.1,19,900
కేరళ – రూ.1,19,900
పుణే – రూ.1,09,900
వడోదరా – రూ.1,09,900
అహ్మదాబాద్ – రూ.1,09,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 24 , 2025 | 08:59 AM