Gold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం.. ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN, Publish Date - Aug 06 , 2025 | 10:59 AM
శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం (Gold) ధర లక్ష రూపాయలను దాటేసి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే.
శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం (Gold) ధర లక్ష రూపాయలను దాటేసి ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు (ఆగస్టు 6న) ఉదయం 10:30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,230కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,794కి చేరుకుంది. అయితే, నిన్నటితో పోల్చుకుంటే గోల్డ్ ధర స్వల్పంగా తగ్గిందని చెప్పొచ్చు.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.1,00,840కి చేరుకోగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.92,437కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.101,170కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.92,739కి చేరింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
ఢిల్లీలో రూ.1,01, 040, రూ.92,620
ముంబైలో రూ. 1,01,040, రూ. 92,620
హైదరాబాద్‌లో రూ.1,01,180, రూ. 92,748
బెంగళూరులో రూ.1,01,120 , రూ.92,693
విజయవాడలో రూ.1,01,180, రూ.92,960
వడోదరలో రూ. 1,01,170, రూ.92,739
కోల్‌కతాలో రూ.1,00,900, రూ. 92,492
చెన్నైలో రూ. 1, 01, 330, రూ.92,886
కేరళలో రూ.1,01,310 , రూ.92,868
పుణెలో రూ.1,01,000, రూ.92,583
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
ఢిల్లీలో రూ.1,13,180
చెన్నైలో రూ.1,13, 710
కోల్‌కతాలో రూ.1,13, 230
హైదరాబాద్‌లో రూ.1, 13, 560
విజయవాడలో రూ.1,13, 560
కేరళలో రూ.1,13, 790
ముంబైలో రూ.1,13,440
బెంగళూరులో రూ.1,13, 530
వడోదరలో రూ.1,13, 590
అహ్మదాబాద్‌లో రూ.1, 13,590
ఇవి కూడా చదవండి..
ట్రంప్ హెచ్చరికల వేళ రష్యాలో అజిత్ డోభాల్
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 06 , 2025 | 12:46 PM