ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. నిలకడగా బంగారం ధరలు

ABN, Publish Date - May 11 , 2025 | 09:33 AM

Gold Rate Today: నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98680 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90450 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74010 దగ్గర ట్రేడ్ అయింది.

Gold Rate Today

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ముగిసింది. యుద్ధం ముందు వరకు బంగారం ధరలు పరుగులు తీశాయి. యుద్ధం నేపథ్యంలో మార్కెట్‌పై ప్రభావం పడింది. బంగారం కొనాలనుకునేవారికి ఊరట నిచ్చేలా బంగారం ధరలు తగ్గాయి. మే 9వ తేదీన 18, 22, 24 క్యారెట్ల బంగారంపై 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు తగ్గింది. నిన్న కూడా 18,22,24 క్యారెట్ల బంగారంపై గ్రాముకు 10 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష దగ్గరే ఆగిపోయింది.


బంగారం ధరలు ఇలా..

నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98680 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90450 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74010 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. పెరగలేదు.. తగ్గలేదు. ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98680 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90450 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74010 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఈ రోజు వెండి ధరలు ఇలా..

బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు గత కొద్దిరోజులనుంచి తగ్గుతూనే వస్తున్నాయి. నిన్న 100 గ్రాముల వెండి ధర 11100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,11,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. పెరగ లేదు.. తగ్గలేదు. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 11100 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,11,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

Viral Video: హనుమాన్ చాలీసా రాగానే ఈ కుక్క ఎలా స్పందిస్తుందో చూడండి..

US Lawyer Jailed: లేడీ లాయర్ మోస బుద్ధి.. ఏకంగా 74 కోట్లు కాజేసింది..

Updated Date - May 11 , 2025 | 09:36 AM