ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Price Hike: 15 నుంచి ఆడి కార్ల ధర పెంపు

ABN, Publish Date - May 03 , 2025 | 04:58 AM

ఆడి ఇండియా తన వాహనాల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయా రీ సంస్థ ఆడి ఇండియా తన వాహనాల ధరలను పెంచనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారత్‌లో విక్రయిస్తున్న అన్ని మోడళ్ల ధరలను గరిష్టంగా 2 శాతం పెంచుతున్నట్లు పేర్కొం ది. పెరిగిన ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని ఆడి తెలిపింది.

Updated Date - May 03 , 2025 | 04:59 AM