ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Women Welfare Department: వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్ల నిర్మాణానికి 113 కోట్లు

ABN, Publish Date - Jun 04 , 2025 | 06:58 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లాలో మహిళల హాస్టళ్ల నిర్మాణానికి రూ.113.52 కోట్లు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మహిళా, శిశు సంక్షేమశాఖ అదనంగా నిధులు మంజూరు చేసింది.

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం జిల్లాలోని ముదసర్లోవ, మధురవాడ, నరావా ప్రాంతాల్లో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్ల నిర్మాణానికి రూ.113.52 కోట్లు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో అదనంగా ఈ నిధులు మంజూరు చేస్తూ మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - Jun 04 , 2025 | 07:03 AM