ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Edit Option Online: టీచర్ల బదిలీల్లో ఎడిట్‌ ఆప్షన్‌

ABN, Publish Date - May 26 , 2025 | 04:09 AM

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో సవరణలకు ఆన్‌లైన్‌ ఎడిట్‌ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎంఈవోల లాగిన్‌ ద్వారా సవరణలు చేసి, ఆమోదం తరువాత డీఈవోకు పంపించే విధంగా మార్పులు చేశారు.

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో సవరణలకు ఆన్‌లైన్‌లో ఎడిట్‌ అవకాశం కల్పించారు. సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ఎంఈవోల లాగిన్‌లో మార్పులకు అవకాశం ఇచ్చారు. మార్పుల అనంతరం ఎంఈవో లాగిన్‌లో ఆమోదం తెలిపితే దరఖాస్తులు డీఈవో లాగిన్‌కు వెళ్తాయి. ఆ తర్వాత తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు. అలాగే ప్రస్తుత స్టేషన్‌లో ఎంతకాలం పనిచేసినా గరిష్టంగా ఎనిమిదేళ్లకు మాత్రమే బదిలీ పాయింట్లు ఇస్తారు. ఉమ్మడి జిల్లాల ప్రామాణికంగానే ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ప్రత్యేక పాయింట్లు ఇస్తారు.

Updated Date - May 26 , 2025 | 04:09 AM