ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

UNESCO Heritage: లేపాక్షికి యునెస్కో శాశ్వత గుర్తింపునకు అడుగులు..

ABN, Publish Date - Jul 25 , 2025 | 04:21 AM

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి యునెస్కో వారసత్వ కట్టడంగా శాశ్వత గుర్తింపు..

  • నివేదిక పంపాలని అధికారులకు పర్యాటక శాఖ ఆదేశం

హిందూపురం, జూలై 24(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి యునెస్కో వారసత్వ కట్టడంగా శాశ్వత గుర్తింపు కోసం నామినేషన్‌ డోసియర్‌ను తయారుచేసి, నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణం పంపాలని పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీచేశారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలోని ఈ ఆలయానికి ఈ నెలాఖరులో జరిగే యునెస్కో సమావేశంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా శాశ్వత గుర్తింపు తెచ్చేందుకు తగిన ఆధారాలు, ఫొటోలను వెంటనే పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‏లు

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

For More National News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:21 AM