Free Bus Scheme: ఉచిత బస్సు థీమ్‌తో ఆర్టీసీ శకటం
ABN, Publish Date - Jul 29 , 2025 | 05:59 AM
పంద్రాగస్టు వేడుకల్లో ‘మహిళలకు ఉచిత బస్సు పథకం’ థీమ్‌తో కూడిన ఆర్టీసీ శకటాన్ని
అమరావతిలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శన
విజయవాడ, జూలై 28(ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టు వేడుకల్లో ‘మహిళలకు ఉచిత బస్సు పథకం’ థీమ్‌తో కూడిన ఆర్టీసీ శకటాన్ని ప్రదర్శించనున్నారు. సూపర్‌సిక్స్ పథకాల్లో భాగంగా, అమరావతి వేదికగా ఆగస్టు 15న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు శకటం తయారీకి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..
Updated Date - Jul 29 , 2025 | 05:59 AM