BJP Madhav: బెజవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చాలి
ABN, Publish Date - Jul 10 , 2025 | 03:14 AM
విజయ వాడలో లెనిన్ సెంటర్ పేరుమార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ...
కవిసామ్రాట్ విశ్వనాథ పేరు పెట్టాలి: మాధవ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకారం
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ‘విజయ వాడలో లెనిన్ సెంటర్ పేరుమార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు తుమ్మలపల్లిక్షేత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి, లెనిన్ సెంటర్‌లో విశ్వనాథ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు
Updated Date - Jul 10 , 2025 | 03:14 AM