ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

vijayasai Reddy: సీబీఐ కోర్టుకు విజయసాయి.. అసలు కారణమిదే

ABN, Publish Date - Jan 24 , 2025 | 09:04 PM

vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు విజయసాయి ట్వీట్ చేశారు. అయితే రాజీనామా ప్రకటన తర్వాత సీబీఐ కోర్టును ఆయన ఆశ్రయించారు.

అమరావతి: వైఎస్ జగన్ ముఖ్య అనుచరుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా విజయసాయి రెడ్డి.. ఇదే తన చివరి ట్వీట్ అని తెలిపారు. అయితే విజయసాయి రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిని విజయసాయిరెడ్డి కోరారు. నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ విజయసాయిరెడ్డి పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి అనుమతి కోరారు. సీబీఐ స్పందన కోసం విచారణ ఈనెల 27వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..

Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..

Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 24 , 2025 | 09:07 PM