ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Narayana Records: ఇంటర్‌ ఫలితాల్లో నారాయణ రికార్డు

ABN, Publish Date - Apr 13 , 2025 | 05:20 AM

ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో నారాయణ విద్యాసంస్థలు రికార్డు ఫలితాలు సాధించింది. ఎంపీసీ, బైపీసీ, సీనియర్‌ ఇంటర్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారు.

అమరావతి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు రికార్డుల మోత మోగించాయని నారాయణ గ్రూప్‌ డైరెక్టర్లు డాక్టర్‌ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. జూనియర్‌ ఎంపీసీలో స్టేట్‌ ఫస్ట్‌ మార్కులు 468తో ఒకరు, 467 మార్కులు ఆపైన 8మంది, 466 మారులు ఆపైౖన 55మంది, 465మార్కులు ఆపైన 293 మంది, 460 మార్కులు ఆపైన 2,761 మంది, జూనియర్‌ బైపీసీలో నలుగురు 436మార్కులు, 27మంది 435 మార్కులు, సీనియర్‌ ఇంటర్‌లో ముగ్గురు 992 మార్కులు, 39 మంది 990 మార్కులు, 93 మంది 989 మార్కులు, 181మంది 988 మార్కులు, 278 మంది 987 మార్కులు సాధించినట్టు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.

Updated Date - Apr 13 , 2025 | 05:20 AM