MLA Krishna chaitanya Reddy: క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ
ABN, Publish Date - May 30 , 2025 | 03:17 AM
టీడీపీ నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణతో నిలబడిన పార్టీ. చంద్రబాబు కడప ఇండస్ట్రియల్ పార్క్ కొప్పర్తికి రూ.2,300 కోట్లు విరాళం ఇచ్చారు.
‘నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ. గత ప్రభుత్వంలో గొంతుమీద కత్తిపెట్టినా జై తెలుగుదేశం అన్న చంద్రయ్య లాంటి కార్యకర్తలు గల పార్టీ. ఆగిన ఆ ఒక్క గొంతు కోట్ల జనాల గొంతై జగన్‌కు అసెంబ్లీలో సౌండ్ లేకుండా చేసింది. యువగళం అంటూ లోకేశ్ చేసిన పాదయాత్ర ఒక చరిత్ర. సీఎం చంద్రబాబు కడప ఇండస్ర్టియల్ పార్క్ కొప్పర్తికి రూ.2,300 కోట్లు ఇచ్చారు.’
- పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం
Updated Date - May 30 , 2025 | 03:18 AM