Speaker Ayyannapatrudu: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పనులు భేష్
ABN, Publish Date - Jul 10 , 2025 | 04:19 AM
రాజధాని అమరావతిలో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణ పనుల ప్రగతి సంతృప్తికరంగా ఉందని....
భవన సముదాయాలను పరిశీలించిన స్పీకర్ అయ్యన్న
గుంటూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణ పనుల ప్రగతి సంతృప్తికరంగా ఉందని శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆయా భవన సముదాయాలను బుధవారం ఆయన పరిశీలించారు. భవనాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, ఇంటీరియర్ గురించి సీఆర్డీఏ హౌసింగ్, బిల్డింగ్స్(హౌసింగ్ ప్రాజెక్ట్స్) విభాగ చీఫ్ ఇంజినీర్ ఎన్.శ్రీనివాసులు, ఇతర అధికారులు స్పీకర్‌కు వివరించారు.
Updated Date - Jul 10 , 2025 | 04:19 AM