ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jogi Ramesh CID Notice: జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు

ABN, Publish Date - Apr 10 , 2025 | 03:03 AM

మాజీ మంత్రి జోగి రమేశ్‌ను దాడి కేసులో సీఐడీ విచారణకు పిలిచింది.ఉండవల్లిలో చంద్రబాబు ఇంటిపై దాడి వ్యవహారంపై ఏప్రిల్ 11న హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు

  • చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో రేపు విచారణ

  • జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేశ్‌ను సీఐడీ అధికారులు శుక్రవారం(11న) విచారణకు పిలిచారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన రమేశ్‌ భారీ కాన్వాయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని రమేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 03:04 AM