ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Liquor Trace Plan: ఎక్సైజ్‌లో ట్రాక్‌ విధానంపై కమిటీ

ABN, Publish Date - Apr 29 , 2025 | 04:52 AM

Telugu Summary: మద్యం సీసాల ట్రాక్ అండ్ ట్రేస్ విధానానికి సంబంధించి ఏపీలో ఎక్సైజ్ శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ 15 రోజుల్లో నివేదికను సమర్పించనుంది

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): మద్యం సీసాల ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎక్సైజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అమలుకు ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ ఎక్సైజ్‌ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఎక్సైజ్‌ డైరెక్టర్‌, పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్‌, ఆర్థిక శాఖ అదనపు డైరెక్టర్‌, ఐటీ శాఖ డైరెక్టర్‌ సభ్యులుగా ఉన్నారు. 15 రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది.

Updated Date - Apr 29 , 2025 | 04:53 AM