ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Excise Department: కిక్కురుమనని ఎక్సైజ్‌ శాఖ

ABN, Publish Date - Jun 18 , 2025 | 05:02 AM

కానిస్టేబుళ్లపై వేధింపుల అంశంపై ఎక్సైజ్‌ శాఖ మౌనం దాల్చింది. శాఖలోని ఓ కీలక అధికారి కొన్ని నెలలుగా ఆరుగురు కానిస్టేబుళ్లను ఇంటి పనులకు వినియోగించుకుంటున్న విషయాన్ని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది.

  • కానిస్టేబుళ్లపై వేధింపులు కొనసాగింపు

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): కానిస్టేబుళ్లపై వేధింపుల అంశంపై ఎక్సైజ్‌ శాఖ మౌనం దాల్చింది. శాఖలోని ఓ కీలక అధికారి కొన్ని నెలలుగా ఆరుగురు కానిస్టేబుళ్లను ఇంటి పనులకు వినియోగించుకుంటున్న విషయాన్ని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనంతో శాఖలోని ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయం ఎలా బయటికి వచ్చిందని ఆరా తీశారు. మరోవైపు ప్రభుత్వ స్థాయిలోనూ ఈ వేధింపులపై సమాచారం సేకరించారు. విషయం బయటికొచ్చినా మంగళవారం కూడా కానిస్టేబుళ్లను ఉన్నతాధికారి ఇంటి పనులకు వినియోగించుకున్నారు. ఏ పని చెప్పినా చేయాల్సిందేనని, ఫోన్లు ఇంటిబయటే పెట్టి రావాలని ఉన్నతాధికారి కుటుంబసభ్యులు వేధిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jun 18 , 2025 | 05:02 AM