ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Aparanji Poosarla: టైప్‌ 2 డయాబెటిస్‌ నిర్ధారణకు సెన్సార్‌

ABN, Publish Date - Apr 23 , 2025 | 04:40 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ అపరంజి పూసర్ల తయారుచేసిన పోర్టబుల్‌ బయోసెన్సర్‌ టైప్ 2 డయాబెటిస్‌ నిర్ధారణ కోసం పేటెంట్‌ను పొందింది. ఈ సెన్సార్‌ రక్త నమూనాలు సేకరించాల్సిన అవసరం లేకుండా చెమట, లాలాజలం నమూనాలతో వ్యాధులను త్వరగా గుర్తించగలుగుతుంది.

ఏయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అపరంజి పూసర్ల ఆవిష్కరణ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం బయో కెమిస్ర్టీ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అపరంజి పూసర్ల టైప్‌ 2 డయాబెటిస్‌ నిర్ధారణకు రూపొందించిన పోర్టబుల్‌ బయో సెన్సార్‌కు పేటెంట్‌ లభించింది. ఈ విభాగానికి లభించిన తొలి పేటెంట్‌ ఇదే కావడం గమనార్హం. రక్త నమూనా సేకరించాల్సిన అవసరం లేకుండానే డయాబెటిస్‌, ఇతర సంక్రమణ వ్యాధులను తొందరగా గుర్తించేందుకు ఈ పోర్టబుల్‌ బయోసెన్సార్‌ ఉపకరిస్తుందని ఉప కులపతి ఆచార్య జీపీ రాజశేఖర్‌కు అపరంజి వెల్లడించారు. రక్త నమూనాలకు బదులు చెమట, లాలాజలం నమూనాలను వేయడం ద్వారా మాలిక్యూల్స్‌ను గుర్తిస్తారు. వాటి ఆధారంగా వ్యాధిని నిర్ధారిస్తారు.


Also Read:

పాపం.. చచ్చిపోతాడని తెలీదు..

కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..

చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 23 , 2025 | 04:41 AM