ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP CM : చింతమనేనిపై సీఎం సీరియస్‌

ABN, First Publish Date - 2025-02-15T04:45:47+05:30

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు.

  • భాష మార్చుకోవాలని వార్నింగ్‌

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్లిన సందర్భంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారును ఉద్దేశపూర్వకంగా తన కారుకు అడ్డంగా పెట్టడంతో డ్రైవర్‌ను ప్రభాకర్‌ దూషించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది, శుక్రవారం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఎంను ఎమ్మెల్యే కలిశారు. తప్పును తప్పని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కేవలం బూతులు ఒక్కటే మార్గం కాదని, తీరు మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - 2025-02-15T04:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising