ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu: నేడు 3 జిల్లాలకు సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jun 27 , 2025 | 07:03 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు

  • ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడులో పర్యటన

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30కు విజయవాడలో జరిగే జీఎ్‌ఫఎ్‌సటీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గుంటూరు ఆర్‌వీఆర్‌, జేసీ కళాశాలలో జరిగే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ ఏపీ పోలీస్‌ - హ్యాకథాన్‌ 2025 కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జిందాల్‌ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలిస్తారు.

Updated Date - Jun 27 , 2025 | 07:16 AM