ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: శ్రీనివాస గోవిందా పాట తొలగించకుంటే

ABN, Publish Date - May 15 , 2025 | 03:41 AM

శ్రీనివాస గోవిందా పాటను తమిళ చిత్రంలో రీమిక్స్‌గా వాడినందుకు టీటీడీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాటను చిత్ర, సోషల్ మీడియా నుంచి తొలగించాలని, లేకపోతే పరువునష్టం మరియు క్రిమినల్‌ కేసులు వేయాలని హెచ్చరించారు.

రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు వేస్తా

డీడీ నెక్స్ట్‌ లెవల్‌ చిత్ర బృందానికి టీటీడీ సభ్యుడి లీగల్‌ నోటీసులు

తిరుమల, మే 14(ఆంధ్రజ్యోతి): హిందువులు ఎంతో భక్తితో ఆలపించే ‘శ్రీనివాస గోవిందా’ అనే పాటను వక్రీకరిస్తూ ‘డీడీ నెక్ట్స్‌ లెవల్‌’ తమిళ చిత్రంలో రీమిక్స్‌ చేసి వినియోగించడంపై టీటీడీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించిన ఈ పాటను తొలగించాలని, లేదంటే రూ.వంద కోట్లకు పరువునష్టం కేసు వేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి వస్తుందని ఆ చిత్ర హీరో సంతానం, నిర్మాతలకు బుధవారం నోటీసులు పంపించారు. మత సంప్రదాయాలను అవమానించేలా పాట వాడినందుకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఆ పాటను సోషల్‌ మీడియా, సినిమా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:41 AM