AP Gurukula Admissions: గురుకులాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల
ABN, Publish Date - May 15 , 2025 | 04:18 AM
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 62,047 మంది హాజరైన ఈ పరీక్షలో 7,190 సీట్లను ర్యాంకుల ఆధారంగా కేటాయించనున్నారు.
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల సొసైటీ అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ బుధవారం విడుదల చేశారు. 5- 8 తరగతులు, ఇంటర్మీడియట్ ఫస్టియర్, డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లకు నిర్వహించిన పరీక్షలకు 62,047 మంది హాజరయ్యారు. అందుబాటులో ఉన్న 7,190 సీట్లను ర్యాంకుల ఆధారంగా వారికి కేటాయిస్తారు. ఐదో తరగతిలో 3,920, ఆరో తరగతిలో 761, ఏడో తరగతిలో 442, ఎనిమిదో తరగతిలో 2,078, ఇంటర్ ఫస్టియర్‌లో 1,425, డిగ్రీ ఫస్టియర్‌లో 1,272 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 15 , 2025 | 04:18 AM