ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Land Conversion Act : భూ మార్పిడి చట్టాన్ని రద్దు చేయాలి

ABN, Publish Date - May 13 , 2025 | 05:16 AM

ఏపీ పరిశ్రమల సమాఖ్య (ఏపీ ఛాంబర్స్‌) రాష్ట్ర ప్రభుత్వం నుండి భూ మార్పిడి చట్టం-2006ని వెంటనే రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు ఏపీ ఛాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.

సీఎం చంద్రబాబుకు పరిశ్రమల సమాఖ్య లేఖ

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర ప్రయోజనాల కోసం భూ మార్పిడి చట్టం-2006ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ ఛాంబర్స్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఏపీ ఛాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తామని మార్చి 27న సీఎం ప్రకటించారని, దీంతో పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ చట్టం (వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి)ను రద్దు చేయడం వల్ల పెట్టుబడులు త్వరగా కార్యరూపం దాలుస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని భాస్కరరావు ఆ లేఖలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:16 AM