ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh tourism: తుర్కియే అజర్‌బైజాన్‌కు పర్యటనలు రద్దు

ABN, Publish Date - May 17 , 2025 | 04:21 AM

ఆంధ్రప్రదేశ్‌ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్‌ తుర్కియే, అజర్‌బైజాన్‌ దేశాలకు పర్యాటకులను పంపవద్దని బాయ్‌కాట్‌ ప్రకటించింది. పాకిస్తాన్‌కు మద్దతుగా తుర్కియే వ్యవహరించడాన్ని కారణంగా పేర్కొంది.

ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ బాయ్‌కాట్‌

విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నుంచి తుర్కియే, అజర్‌బైజాన్‌ దేశాలకు పర్యాటకులను ఇకపై తీసుకెళ్లబోమని, ఆ దేశాలను బాయ్‌కాట్‌ చేస్తున్నామని టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(టీటీఏఏ) శుక్రవారం ప్రకటించింది. భారత్‌పై కాలు దువ్వుతున్న పాకిస్థాన్‌కు తుర్కియే అండగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీఏఏ అధ్యక్షుడు కె.విజయమోహన్‌ తెలిపారు. రాష్ట్రం నుంచి ఏటా సుమారు ఎనిమిది వేల మంది పర్యాటకులు ఆ రెండు దేశాలకు వెళతారని తెలిపారు. వీరి ద్వారా ఆయా దేశాల్లో ఏడాదికి సుమారు రూ.700 కోట్ల వ్యాపారం జరుగుతోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:21 AM