ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీకి సవరణలు

ABN, Publish Date - Jun 27 , 2025 | 06:46 AM

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీని ప్రభుత్వం సవరించింది.

CM Chandrababu

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీని ప్రభుత్వం సవరించింది. ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ-4.0(2024-29)లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్రం మార్చిలో ఎంఎ్‌సఎంఈలను కొత్తగా వర్గీకరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీలోనూ ఆ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jun 27 , 2025 | 08:05 AM