ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Farmers Subsidy Portal: వ్యవసాయ పరికరాలకు ముందస్తు రాయితీ

ABN, Publish Date - Jun 07 , 2025 | 03:36 AM

రాష్ట్రంలో చిన్నసన్నకారు రైతులకు మేలు చేసేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలు చేసి..

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చిన్నసన్నకారు రైతులకు మేలు చేసేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలు చేసి, రాయితీ కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. రైతుల ఇబ్బందులను గుర్తించిన మంత్రి అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, డైరెక్టర్‌ డిల్లీరావు వ్యవసాయ యాంత్రీకరణకు ముందస్తు రాయితీ విధానం(ఫ్రంట్‌ ఎండెడ్‌ సబ్సిడీ మోడల్‌)కు రూపకల్పన చేశారు. ఈమేరకు వ్యవసాయశాఖ, ఏపీ ఆగ్రోస్‌, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ కలిసి, కర్షక్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసి, రైతుల వివరాలు నమోదు చేసి, దరఖాస్తు ఆమోదం పొందాక, తమకు నచ్చిన పరికరాన్ని తీసుకునేటప్పుడు రాయితీ సొమ్ము నేరుగా రైతు ఖాతాకు బదిలీ అయ్యే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.

Updated Date - Jun 07 , 2025 | 03:39 AM