ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Guinness Record Attempt: 3,600 అడుగుల జాతీయ పతాకం

ABN, Publish Date - Jul 24 , 2025 | 05:09 AM

గిన్నిస్‌ బుక్‌లో రికార్డు సాధించే లక్ష్యంతో వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ రూపొందించిన

  • ఒంగోలులో ప్రదర్శన... వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు

ఒంగోలు కల్చరల్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): గిన్నిస్‌ బుక్‌లో రికార్డు సాధించే లక్ష్యంతో వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ రూపొందించిన అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని బుధవారం ఒంగోలులో ప్రదర్శించారు. 4వేల మంది విద్యార్థులు భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, ఎస్పీ ఏ.ఆర్‌.దామోదర్‌, మేయర్‌ గంగాడ సుజాత, వాసవి క్లబ్‌ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శిద్దా సూర్యప్రకాశరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 05:09 AM