ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీబీనగర్ ఎయిమ్స్ లో రాసలీలలు.. ఆ ఇద్దరు సిబ్బంది..!

ABN, First Publish Date - 2024-10-20T21:43:52+05:30

నల్గొండ జిల్లాలోని బీబీనగర్ ఏయిమ్స్ ఆసుపత్రి రాసలీలకు అడ్డాగా మారింది. ఏయిమ్స్‌లో రాసలీలల బాగోతం బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి రోగి బంధువులకు సిబ్బంది అర్థనగ్నంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని రోగి బంధువులు వీడియ తీశారు. అనంతరం అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

ఆ క్రమంలో ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఏయిమ్స్‌లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం పట్ల రోగులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాతమ్మక సంస్థ ఏయిమ్స్‌ పేరుకే కానీ.. భద్రత, రక్షణ చర్యలు మాత్రం ఆసుపత్రిలోనే కాదు.. ఆ పరిసర ప్రాంతాల్లో సైతం లేదని రోగులు పెదవి విరుస్తున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2024-10-20T21:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising