• Home » AIIMS

AIIMS

ఎయిమ్స్‌లో ఫార్మసీ సేవల విస్తరణ

ఎయిమ్స్‌లో ఫార్మసీ సేవల విస్తరణ

రోగుల రద్దీ, మందుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి ఎయిమ్స్‌ ఫార్మసీ సేవలను మరింత విస్తరించింది. జన ఔషధి కేంద్రంలో ఏడు కౌంటర్లు, అమృత్‌ ఫార్మసీలో 14 కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Jagdeep Dhanakar: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన జగదీప్ ధన్‌ఖఢ్

Jagdeep Dhanakar: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన జగదీప్ ధన్‌ఖఢ్

ధన్‌ఖఢ్ ఈనెల 10న వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు రెండు సార్లు స్పృహ కోల్పోయారని, వైద్య పరీక్షలు జరపాలని వైద్యులు సూచించడంతో చెకప్‌ కోసం ఎయిమ్స్‌లో చేరారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Doctors Resign from AIIMS: ఎయిమ్స్‌కు డాక్టర్లు బైబై

Doctors Resign from AIIMS: ఎయిమ్స్‌కు డాక్టర్లు బైబై

దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌ నుంచి డాక్టర్లు అర్ధంతరంగా నిష్క్రమిస్తున్నారు.....

Fatty Liver in Kids: కూల్‌డ్రింక్స్ తాగే పిల్లలకు ఫ్యాటీ లివర్..!

Fatty Liver in Kids: కూల్‌డ్రింక్స్ తాగే పిల్లలకు ఫ్యాటీ లివర్..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో ఫ్యాటీ లివర్ ఆందోళన తీవ్రమవుతోంది. కానీ.. వీరిలో మాత్రమే కాదు. ఆఖరికి పిల్లలనూ ఈ ప్రమాదకర వ్యాధి కబళిస్తోంది. ముఖ్యంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) బారిన పడే పిల్లల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం..

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో అధునాతన క్యాథ్‌ల్యాబ్‌

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో అధునాతన క్యాథ్‌ల్యాబ్‌

మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సెవెన్త్‌ జనరేషన్‌ బైప్లేన్‌ క్యాథ్‌ల్యాబ్‌ను, టీఎంటీ పరికరాలను ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈవో ప్రొఫెసర్‌ అహంతెం శాంతా సింగ్‌ శనివారం ప్రారంభించారు.

AIIMS BMT Launch: ఎయిమ్స్‌లో బోన్‌మారో మార్పిడి

AIIMS BMT Launch: ఎయిమ్స్‌లో బోన్‌మారో మార్పిడి

మంగళగిరి ఎయిమ్స్‌లో తలసీమియా బాధితుల కోసం బోన్‌మారో మార్పిడి చికిత్సలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో జెనెటిక్ టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటుకానుంది

AP News: మంగళగిరిలో హై టెన్షన్.. ఎందుకంటే..

AP News: మంగళగిరిలో హై టెన్షన్.. ఎందుకంటే..

Andhrapradesh: వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందని కాకినాడకు చెందిన తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Ex PM Manmohan Singh: మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు

Ex PM Manmohan Singh: మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు

Ex PM Manmohan Singh: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.

Graduation Ceremony : సంప్రదాయ వస్త్రాలతో విద్యార్థులు, అధ్యాపకులు

Graduation Ceremony : సంప్రదాయ వస్త్రాలతో విద్యార్థులు, అధ్యాపకులు

మంగళవారం ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు..

CM Chandrababu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు సన్మానం

CM Chandrababu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు సన్మానం

గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్‌‌లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి