ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ronaldros: సమాచారమిస్తే.. తొలగింపు..!

ABN, Publish Date - Apr 16 , 2024 | 01:03 PM

నిర్మాణ రంగ వ్యర్థాల తరలింపునకు నిర్ణీత మొత్తం చెల్లిస్తే బల్దియా ఆమోదం పొందిన ఏజెన్సీలు వాటిని తీసుకెళ్తాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌(GHMC Commissioner Ronaldros) తెలిపారు.

- నిర్మాణ రంగ వ్యర్థాల తరలింపుపై జీహెచ్‌ఎంసీ దృష్టి

హైదరాబాద్‌ సిటీ: నిర్మాణ రంగ వ్యర్థాల తరలింపునకు నిర్ణీత మొత్తం చెల్లిస్తే బల్దియా ఆమోదం పొందిన ఏజెన్సీలు వాటిని తీసుకెళ్తాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌(GHMC Commissioner Ronaldros) తెలిపారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ www.ghm-c.gov.in, మై జీహెచ్‌ఎంసీ యాప్‌, సర్కిళ్ల వారీగా టోల్‌ ఫ్రీ నెంబర్లకు కాల్‌ చేసినా, వాట్సప్‌ నెంబర్లకు వివరాలు పంపి సేవలు పొందవచ్చన్నారు. ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో 1800-120-1159, వాట్సాప్‌ 91009 27073, చార్మినార్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌(Charminar, Khairatabad, Secunderabad) జోన్ల పరిధిలో ఉండే వారు 1800-203-0033, వాట్సాప్‌ 73300 00203 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇదికూడా చదవండి: Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...

Updated Date - Apr 16 , 2024 | 01:03 PM

Advertising
Advertising