Share News

Hyderabad: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏కు బిగ్ షాక్.. సీనియర్‌ నేత సోమన్‌ రాజీనామా

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:16 AM

బీఆర్‌ఎస్‌(BRS)కు సీనియర్‌ నాయకుడు టి. సోమన్‌(T. Soman) రాజీనామా చేశారు. పార్టీలో గుర్తింపు, ఆదరణ లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Hyderabad: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏కు బిగ్ షాక్.. సీనియర్‌ నేత సోమన్‌ రాజీనామా

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌(BRS)కు సీనియర్‌ నాయకుడు టి. సోమన్‌(T. Soman) రాజీనామా చేశారు. పార్టీలో గుర్తింపు, ఆదరణ లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నానని, శాసనసభ ఎన్నికల్లో ముఠా గోపాల్‌ గెలుపునకు, పార్టీ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్‌ కేటాయింపులో తనకు అన్యాయం చేశారని ఆయన అన్నారు.

ఇదికూడా చదవండి: CM Jagan: అందుకే జగన్‌పై రాయి విసిరా.. పోలీసు విచారణలో యువకుడు షాకింగ్ విషయాలు

city5.jpg

ఇదికూడా చదవండి: Hyderabad: మరమరాల పందిరిలో... రాములోరి కల్యాణం

Updated Date - Apr 16 , 2024 | 01:37 PM