ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mohanbabu vs Manoj: మంచు మనోజ్‌కు గాయాలు..

ABN, First Publish Date - 2024-12-08T16:53:56+05:30

Mohanbabu vs Manoj: సినీ నటుడు, మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. మోహన్ బాబుతో జరిగిన ఘర్షణలో గాయాలవడంతో అతను ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.

Mohanbabu vs Manoj

Mohanbabu vs Manoj: సినీ నటుడు, మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. మోహన్ బాబుతో జరిగిన ఘర్షణలో గాయాలవడంతో అతను ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆస్తి విషయంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు అనుచరులు వినయ్ తనపై దాడి చేసినట్లు మనోజ్ ఆరోపించారు. వినయ్‌తో పాటు.. మరికొందరు కూడా తనను కొట్టారని మనోజ్ ఆరోపించారు. ఇప్పటికే ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.


ఈ ఘర్షణలో మనోజ్‌ కాలికి బలమైన గాయాలయ్యాయట. దీంతో మనోజ్‌ను ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. బంజారాహిల్స్‌లోని టీఎక్స్ హాస్పిటల్‌లో మనోజ్‌ను చేర్పించారు. ఆయన భార్య భూమా మౌనిక మరికొంత మందితో ఆస్పత్రికి వచ్చిన ఆయన.. అడ్మిట్ అయ్యారు. కాళ్లకు బలమైన గాయం కావడంతో.. వైద్యులు మనోజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2024-12-08T17:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising