ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy rains: నేడు, రేపు భారీ వర్షాలు..

ABN, Publish Date - Jul 08 , 2024 | 04:57 AM

రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండ్రోజులు ఖమ్మం, జనగామ, సూర్యాపేట, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండ్రోజులు ఖమ్మం, జనగామ, సూర్యాపేట, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన అన్ని జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం దక్షిణ ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఆదివారం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌ జిల్లా తాంసీ మండలంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.

Updated Date - Jul 08 , 2024 | 04:57 AM

Advertising
Advertising
<