ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?

ABN, Publish Date - Apr 25 , 2024 | 09:32 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Sunrisers Hyderabad

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీలు చేశారు. కెప్టెన్ డుప్లెసిస్ 25 పరుగులు చేసి ఔటయ్యాడు. కామెరూన్ గ్రీన్ 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కత్ రాణించారు. 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీశాడు. కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నటరాజన్ 2 వికెట్లు తీశాడు. కమిన్స్, మయాంక్ చెరో వికెట్ తీశారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 09:32 PM

Advertising
Advertising