ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video : సఫారీ అనగానే సరదా పడ్డారు.. ఏనుగు చేసిన పనికి గుడ్లు తేలేశారు.. ఇంతకీ అసలు కథేంటంటే..

ABN, Publish Date - Mar 23 , 2024 | 10:02 PM

మీలో ఎంతమంది పులిని దగ్గర నుంచి చూశారు. సింహ గర్జనను ఎంత మంది విన్నారు. నెమలి నాట్యాన్ని ఎంత వరకు చూశారు.. ఇలా మనం చేయని పనులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారి కోసమే ఫారెస్ట్ అధికారులు జంగిల్ సఫారీలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

మీలో ఎంతమంది పులిని దగ్గర నుంచి చూశారు. సింహ గర్జనను ఎంత మంది విన్నారు. నెమలి నాట్యాన్ని ఎంత వరకు చూశారు.. ఇలా మనం చేయని పనులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారి కోసమే ఫారెస్ట్ అధికారులు జంగిల్ సఫారీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జీపులో లేదా బస్సులో కొంత మందిని అడవి జంతువులు స్వేచ్ఛగా సంచరించే ప్రాంతానికి తీసుకువెళ్తారు. వాటిని దగ్గర నుంచి చూసే అవకాశం కల్పిస్తారు. అయితే కొన్ని కొన్ని సార్లు జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. జీపుపైకి ఎక్కడం, కదిపేందుకు ప్రయత్నించడం, టూరిస్టర్లను భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ ( Viral ) గా మారింది.

సౌతాఫ్రికాలో సఫారీ ట్రక్కు వద్దకు వచ్చిన ఏనుగు ట్రక్కును అమాంతం తొండంతో గాల్లోకి లేపింది. ఊహించని పరిణామానికి టూరిస్టులు భయంతో వణికిపోయాయరు. జొహన్నెస్ బర్గ్ కు వాయవ్యంగా ఉన్న పిలనెస్ బర్గ్ నేషనల్ పార్క్ లో మార్చి 18న ఈ ఘటన జరిగింది. స్థానిక దక్షిణాఫ్రికాకు చెందినవారు ఆ ప్రాంతంలో పర్యటిస్తుండగా ఏనుగుకు చాలా దగ్గరగా వెళ్లి ఫొటోలు తీశారు. వారు చేసిన పని ఏనుగుకు తీవ్ర కోపం తెప్పించింది. దీంతో ఈ ఘటన జరిగింది. ట్రక్కును పైకి ఎత్తి కిందికి పడేయడంతో టూరిస్టులు షాక్ అయ్యారు. కాపాడాలంటూ కేకలు వేశారు. ఆ తర్వాత డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 10:02 PM

Advertising
Advertising