Home » Prathyekam
విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. పని వేళల్లోనే గాఢంగా నిద్రపోతూ కనిపించారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ముంబై 26/11 ఉగ్రదాడులు.. దేశం ఎన్నటికీ మర్చిపోలేని విషాద గాథ. ఆ దాడుల్లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న రెండేళ్ల ఇజ్రాయెలీ బాలుడు మోషేను ప్రాణాలకు తెగించి కాపాడిన భారతీయ నానీ సాహసం ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది.
ఓ చిన్న చోలే బటూరే షాప్.. అప్పుల ఊబిలో కూరుకుపోయి మూసేయాలని నిర్ణయించుకుంది ఆ యాజమాన్యం. కానీ అనూహ్యంగా స్టార్ హీరోయిన్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌తో ఆ రెస్టారెంట్ దశ తిరిగిపోయింది.
మైట్రో టికెట్ బాక్సులో ఓ పిల్లి హాయిగా నిద్రిస్తోంది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భారీ విగ్రహాలతో సందడి చేసే వినాయక చవితిలో.. సూరత్‌కు చెందిన ఓ కళాకారుడు అందుకు భిన్నంగా అతి చిన్న గణపయ్యను తీర్చిదిద్దాడు. కేవలం 6 మిల్లీమీటర్ల విగ్రహాన్ని పెన్సిల్ మొనపై చెక్కి అబ్బురపరిచాడు.
ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి తనకు తొలి స్నేహితుడిగా మారిన విషయాన్ని కోమల్ అనే యువతి సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఐఫోన్ 18 ప్రో భారత్‌లో అమ్మకానికి రావడంతో యాపిల్ అభిమానుల్లో సందడి నెలకొంది, స్టోర్లు తెరవకముందే కొనుగోలుదారులు భారీగా క్యూల్లో నిల్చున్నారు. నోయిడాలోని యాపిల్ స్టోర్‌కు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య కోసం బర్గండీ రంగు ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేశాడు.
హైదరాబాద్ ఐటీ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ కొండచిలువ కనిపించింది. అయితే.. దాన్ని ఓ ఐటీ ఉద్యోగి చాకచక్యంగా పట్టుకుని చేతికి చుట్టేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు. ఇంతలో కొందరు స్థానికులు అతడిని కర్రలతో చితకబాదారు.
వినాయక చవితి నాడు బిజీ షెడ్యూల్ కారణంగా కొందరికి కుటుంబంతో కలిసి వినాయకుణ్ని పూజించే అవకాశం దక్కకపోవచ్చు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ ఉద్యోగి.. ఏకంగా ఆకాశంలో గణనాథుణ్ని పూజించి ప్రత్యేక అనుభూతిని పొందారు.