ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: అరెరే..! ఏదో చేయబోయి.. చివరికి వధువు ముందు పరువు పోగొట్టుకున్నాడుగా..

ABN, Publish Date - Mar 13 , 2024 | 09:25 PM

వివాహ కార్యక్రమాల్లో ఇటీవల సినిమా తరహాలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉండడంతో ఇలాంటి వినూత్న ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

వివాహ కార్యక్రమాల్లో ఇటీవల సినిమా తరహాలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉండడంతో ఇలాంటి వినూత్న ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు వధూవరుల ముందు ఏదో చేయబోయి.. చివరకు పరువు పొగొట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో (wedding ceremony) ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వధూవరులు స్టేజిపై కూర్చుని ఉండగా.. బంధువులు, సన్నిహితులు, స్నేహితులు పైకి వచ్చి గిఫ్ట్‌లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఏదైనా వినూత్నంగా చేసి, అందరి దృష్టిలో అనుకుంటాడు. గిఫ్ట్ తీసుకెళ్లిన వాడు.. అందరిలా ఇచ్చి రాకుండా విన్యాసాలు చేస్తాడు. వరుడి నిలబడ్డ యువకుడు.. వెనక్కు పల్టీలు కొట్టి మరీ గిఫ్ట్ అందించాలని ప్రయత్నిస్తాడు.

Viral Video: కౌగిలించుకోవాలని ప్రేయసి ప్రేమతో వస్తే.. ప్రియుడు చేసిన నిర్వాకం చూడండి..

అయితే పల్టీ కొట్టే సమయంలో తల నేలకు తాకడంతో మొఖానికి గట్టిగా తగులుతుంది. అందరి ముందూ పరువు పోతుందనే ఉద్దేశంతో నొప్పిని భరించి మరీ.. మోకాళ్ల మీద నిల్చుని వరుడికి గిఫ్ట్ అందజేస్తాడు. ఇదంతా గమనిస్తున్న వధువు అవాక్కవుతుంది. పక్కన ఉన్న వారంతా యువకుడి చేష్టలకు నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఏదో చేయాలని చూస్తే.. ఇంకేదో అయ్యింది’’.. అంటూ కొందరు, ‘‘అంత ఓవర్‌యాక్షన్ అవసరమా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబూ..! శవం పక్కనే కూర్చున్న పాపానికి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - Mar 13 , 2024 | 09:28 PM

Advertising
Advertising