నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా
ABN, Publish Date - Dec 28 , 2024 | 08:23 AM
నల్ల ఉప్పు లివర్ ను డిటాక్స్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నల్ల ఉప్పు లివర్ లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
నల్ల ఉప్పుతో శరీరం చల్లగా ఉంటుంది. వ్యాధులను తగ్గిస్తుంది.నల్ల ఉప్పుతో లాక్సేటివ్ గుణాలున్నాయి. ఇవి మెటబాలిక్ రేటును పెంచుతాయి. కడుపు క్లీన్ అవుతుంది.
నల్ల ఉప్పు లివర్ ను డిటాక్స్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నల్ల ఉప్పు లివర్ లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు నల్ల ఉప్పు సహకరిస్తుంది. గుండెల్లో మంట, ఉబ్బరాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
దీనితో జీర్ణాశయం శుభ్రమవుతుంది. ఫైల్స్ ఉన్నవారికి దీనితో ఉపశమనం కలుగుతుంది. అసిడిటీ సమస్య తగ్గుతుంది.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కొద్దిగా తగ్గించడంలో బ్లాక్ సాల్ట్ సహాయపడుతుంది.
Updated Date - Dec 28 , 2024 | 10:38 AM