పుచ్చకాయ రసంలో చియా విత్తనాలను కలిపి తీసుకుంటే ఏమోతుంది..!
ABN, Publish Date - Dec 28 , 2024 | 08:13 AM
పుచ్చకాయలోని విటమిన్ సి, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడంలో సహాయపడతాయి.
పండ్లలో నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ. పుచ్చకాయ నీరు, చియా సీడ్స్ కలిపి తీసకోవడం వల్ల ఇది హైడ్రేషన్ పానీయంగా మారుతుంది.
పుచ్చకాయలో విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మినర్స్ పుష్కలంగా ఉంటాయి.
చియా గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలకు, మలబద్దకాన్ని తగ్గించడానికి సహకరిస్తుంది. జీర్ణ క్రియకు సపోర్ట్ చేస్తుంది.
పుచ్చకాయలోని విటమిన్ సి, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడంలో సహాయపడతాయి.
ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే చియా విత్తనాలతో కలిపినప్పుడు పుచ్చకాయ జ్యూస్ మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుంది.
Updated Date - Dec 28 , 2024 | 08:13 AM