ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవకాడోతో ప్రయోజనాలెన్నో..

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:52 PM

శరీరంలో చక్కెర విలువలు పెరగకుండా అవకాడో నియంత్రిస్తుంది. మెదడు చురుకుగా పనిచేయటంలో ఇది ఉపకరిస్తుంది.

1/5

అవకాడోలలో సీ,ఈ,కె, బీ6 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి . ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

2/5

అవకాడోలలో విటమిన్‌ కె ఉంటుంది. ఇది కాల్షియం శరీరంలోకి ప్రవేశించేలా చేస్తుంది.

3/5

కొలస్ట్రాల్‌ విలువలు పెరగకుండా అవకాడో ఉపకరిస్తుంది. దీని వల్ల హృద్రోగ సమస్యలు తొలగిపోతాయి.

4/5

శరీరంలో చక్కెర విలువలు పెరగకుండా అవకాడో నియంత్రిస్తుంది. మెదడు చురుకుగా పనిచేయటంలో ఇది ఉపకరిస్తుంది.

5/5

దీనిలో ఫైబర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.

Updated Date - Dec 25 , 2024 | 04:53 PM